నాకే తెలీదు నీకేం చెప్తా అన్న చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టులో 100 మీటర్ల లోతులో ఉండే డయాఫ్రమ్‌వాల్‌ కనిపించడం లేదంటూ ఇటీవల  జగన్‌ చేసిన వ్యాఖ్యలకు ఆంద్రప్రదేశ్ ముఖ్య మంత్రి చురకలు వేశారు, “పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌వాల్‌ కనిపించాలి అంటే తనని కూడా అక్కడికి పంపిస్తేయ్ సరిపోతుంది, చూసి వచ్చాక  ఆన్న  నముతారు అని ఎద్దేవా చేసారు, ఇన్ని ప్రాజెక్టులు చేపించిన నాకే కొన్ని పదాలు అర్ధం కావు అలాంటిది ఏ పరిజ్ఞానం లేకుండా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అడిగేస్తారు, అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అని నిలదీశారు బాబు, అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టు వ్యయాలపై వాస్తవ పత్రాలను విడుదల చేస్తున్నామని, ఇంతకంటే.. ఇంకేం వివరాలు కావాలని ప్రశ్నించారు. అవన్నీ శ్వేతపత్రాలు కావా.. శ్వేతపత్రం అంటే దానికేమైనా బంగారు పూత ఉంటుందా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here