ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22.న ” తొలి కిరణం” విడుదల

Tholi Kiranam release on December 22
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో  T. సుధాకర్ నిర్మాత గా  జె. జాన్ బాబు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ” తొలి కిరణం”  ఈ చిత్రాన్ని డిసెంబర్ 22.న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు జాన్ బాబు పాత్రికేయులతో మాట్లాడుతూ.. తొలి కిరణం చిత్రాన్ని  తెలుగు. తమిళ్. కన్నడ. మలయాళ భాష ల్లో విడుదల చేస్తున్నాము. యేసు క్రీస్తు సినిమాలో ఇప్పటి వరకు రాని  . కొత్త పాయింట్ తో మా చిత్రాన్ని నిర్మిచాం. 45.నిమిషాలు అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది. అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపు అయ్యింది. మా చిత్రానికి R.P. పట్నాయక్ మ్యూజిక్. సినిమా పై అంచనాలు పెంచింది. అద్భుతమైన పాటలు అందిచారు. చంద్ర బోస్ లిరిక్స్.  అందించారు. మలయాళ నటి భవ్య మేరీ మాత గా నటించింది. “తొలి కిరణం” చిత్రాన్ని డిసెంబర్ 22.న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీస్ చేస్తున్నాం. అని తెలిపారు  . P.D. రాజు. అభినయ. భాను చందర్. దివ్య వాణి. సురేఖ వాణి. మలయాళ నటి భవ్య. నటించిన ఈ చిత్రానికి  సంగీతం : R.P. పట్నాయక్. కెమెరా : M.మురళీ కృష్ణ. పాటలు: చంద్ర బోస్. ఎడిటర్: నందమూరి హరి. కో డైరెక్టర్: శివ ప్రసాద్ రెడ్డి.  కో ప్రొడ్యూసర్: M.R.C. నాయుడు.  నిర్మాత: T.సుధాకర్.  దర్శకత్వం: జె. జాన్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here