అందాల స్వ‌రాన్ని స‌వ‌రిస్తుందిగా..


స్వ‌ర‌భాస్క‌ర్.. ఈ మ‌ధ్య బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఇన్నాళ్లూ కొన్ని సినిమాలు చేసినా కూడా ఎప్పుడూ రాని ఇమేజ్ వీరి ది వెడ్డింగ్ సినిమాతో వ‌చ్చేసింది. ఈ చిత్రంలో మాట‌ల్లో కూడా చెప్పుకోలేని చాలా సీన్ల‌లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ముఖ్యంగా త‌న‌కు తానే సంతృప్తి పొందే సీన్స్ లో కూడా న‌టించి అబ్బో అనిపించింది. ఇలాంటి సీన్స్ చేయ‌డ‌మే కాదు..
ఇప్పుడు బ‌య‌ట కూడా ఇలాంటి బోల్డ్ ప‌నులే బోలెడు చేస్తుంది స్వ‌ర‌భాస్క‌ర్. అస‌లు సిగ్గు అనే మాటే ప‌క్క‌న బెట్టి బ‌య‌టికి వ‌చ్చేస్తుంది. తాజాగా ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అందాల‌న్నీ ఆర‌బోసి పిచ్చెక్కించింది స్వ‌ర‌భాస్క‌ర్. ఈ భామ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో రచ్చ ఇంకెలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ త్వ‌ర‌లోనే తాను మ‌ళ్లీ బిజీ అవుతాను అంటుంది ఈ 30 ఏళ్ల ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే వీరి ది వెడ్డింగ్ ప్ర‌మోష‌న్ కు వ‌చ్చిన‌పుడు ఈ భామను డ్ర‌స్సు మామూలుగా ఇబ్బంది పెట్ట‌లేదు.
ప్ర‌మోష‌న్ లో భాగంగానే వ‌చ్చిన స్వ‌ర‌.. చిన్న డ్ర‌స్ తో నానా తంటాలు ప‌డింది. ఎంత‌లా అంటే ఆ డ్ర‌స్ కాళ్ల కింద‌కి స‌రిపోక‌.. స‌రిగ్గా కూర్చోలేక‌.. నిల్చోలేక న‌ర‌కం చూసింది పాపం. కాస్త పొడ‌వుగా ఉన్న డ్ర‌స్ వేసుకొస్తే ఇలాంటి స‌మ‌స్య‌లు రావు క‌దా అంటూ ఆమెను చూసి సెటైర్లు వేసారు అక్క‌డున్న వాళ్లు. కెమెరా మెన్లు మాత్రం త‌మ‌కు దొరికిన అందాల‌ను క్యాప్చ‌ర్ చేయ‌డం మొద‌లుపెట్టారు. మొత్తానికి స్వ‌ర‌భాస్క‌ర్ ఇప్పుడు త‌న అందాల స్వ‌రాల‌ను బాగానే స‌వ‌రిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here