వర్మ ను బూతులు తిట్టిన నంది అవార్డ్స్ మెంబెర్

రామ్ గోపాల్ వర్మ నంది అవార్డ్స్ ఎంపిక విధానాన్ని తప్పు బట్టారు. లెజెండ్ చిత్రానికి బాలకృష్ణకు ఉత్తమ నటుడు, బోయపాటి శ్రీనుకు ఉత్తమ దర్శకుడు అవార్డులు ప్రధానం చేయడం పై తనదైన శైలి లో వ్యగ్యాస్త్రాలు వేశారు. ఆర్.జి.వి తన ఫేసుబుక్లో 11 ఆస్కార్లు గెలుచుకున్న టైటానిక్ చిత్రాన్ని తీసిన జేమ్స్ క్యామరూన్ బోయపాటి శ్రీను కళ్ళు పట్టుకుంటాడని, నంది అవార్డుల కమిటీకి కూడా ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని, వర్మ వ్యాఖ్యలు చేయడం తో నంది అవార్డు జ్యూరీ మెంబెర్ అయిన మద్దినేని రమేష్ బాబు ఘాతుక స్పందించారు. వర్మను తీవ్ర స్థాయి లో దుర్భాషలాడుతూ ఆయన రాసిన లెటర్ ను వర్మ షేర్ చేసారు చదవండి…

Ram Gopal Varma on Nandi Awards

ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది…….. అలాగే నేను నంది అవార్ద్లు ఇచ్చిన వైనంపై స్పందించాను.

దానికి సమాధానంగా గౌరవనీయమైన అవార్డ్ కమిటీ మెంబరు మద్దినేని రమేష్ బాబు కింది విధంగా స్పందించారు

నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న లుచ్చా దర్శకుడా… తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన కొజ్జాగా … నువ్వారా మాట్లాడేది … నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదారా వెర్రినాకొడకా… నిన్ను నీ పెళ్ళాం పిల్లలు భూతులు తిడుతున్నా సిగ్గు రాదేంరా పక్కలు నాకే బచ్చా లుచ్చా కొజ్జా నా కొడకా … ఈ సమాజం మీద నాకు భాద్యత లేదని కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిన లుచ్చాగాడివి నీకు నంది అవార్డ్స్ మీద మాత్రం భాద్యత గౌరవం వచ్చాయారా బచ్చాగా … ఇంతకీ నీతో రోజూ దొబ్బిచ్చుకునే లజా లు ఎవరు రా …రమ్మీ నా కొడకా బర్మా నా కొడకా తెలుగుజాతి ఖర్మ నా కొడకా … నిజాయితీగా పనిచేసిన మా కమిటీ గురించి మాట్లాడితే ఎవడికేం కొయ్యాలో అది కోస్తాంరా రెయ్ …దేశంలో ఇన్నిరకాల జడ్యాలు పెడదోరనులు వ్యత్యాసాలు అంటరానితరాలు వుంటే ఈకొజ్జాగాల్లకి కనపడవు కోట్లుకు కోట్లు నిర్మాతల సొమ్ముతింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించని లుచ్చాకుటుంబాలకు వీధొక భానిస బఫూన్ గాడు

ప్రయివేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని నీ బతుకురా బర్మానాకొడకా అక్రమాలతో అన్యాయాలతో నీచాలతో నిక్రుష్థాలతో చనిపోయిన శవాలని కుడా కామంతో చూసే పక్కారోగ్ ల . కొడకా ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే నీ రొచ్చుబతుకంతా ప్రోగ్రామ్స్ పెట్టి మరీ చెప్తాను ఏకంగానూ పనుకిరాని బొంగు బర్మాకుర్మా కొజ్జానా కొడకా … ఖబద్దార్

..బన్నీగాల్లకి బుజ్జీగాళ్లకూ బండ్ల గాల్లకీ బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ ఇక్కడెవడూ బయపడెవారు లేరు … ఖబడ్దార్ కొడకల్లారా… మీ తోక ఊపుల్లు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కఅద

—మద్దినేని రమేష్ బాబు

నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు……. కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది.

ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు………. అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి.

— రామ్ గోపాల్ వర్మ