ఎరుపులో పాప అరిపించిందిగా..


ఇప్పుడు రాశీఖ‌న్నాను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది క‌దా మ‌రి..! మొన్న‌టికి మొన్న తొలిప్రేమ‌లో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది రాశీ. ఇందులో ఎక్క‌డా హ‌ద్దులు దాట‌లేదు. పాట‌ల్లోనూ చాలా ప‌ద్ద‌తిగా మ‌తులు చెడ‌గొట్టేసింది. ఇప్పుడు మ‌ళ్లీ పాత రాశీఖ‌న్నాను గుర్తు చేస్తుంది. అందాల ఆర బోత‌లో తానింకా అలాగే ఉన్నాన‌ని.. అవ‌స‌రం అనుకుంటే ఎందుకైనా సిద్ధం అని సంకేతాలు ఇస్తుంది రాశీ. దానికి హింటిస్తూనే తాజాగా ఓ హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఎరుపు గౌనులో అరిపించేసింది రాశీఖ‌న్నా. అందులో అమ్మాయిగారి సోకులు చూసి షాకులు త‌గులుతున్నాయి ఒక్క‌క్క‌రికీ. ఇక ఆ చూపులోనే ఏదో మాయ ఉంది. అది చూస్తుంటే మందు తాగ‌కుండానే కిక్ ఎక్కేస్తుంది. ప్ర‌స్తుతం ఈ భామ శ్రీ‌నివాస క‌ళ్యాణంలో నితిన్ కు జోడీగా న‌టిస్తుంది. దాంతో పాటు మ‌రో రెండు సినిమాల్లోనూ న‌టిస్తుంది రాశీఖ‌న్నా. మొత్తానికి అటు సినిమాల‌తో పాటు ఇటు అప్పుడప్పుడూ అభిమానుల కోసం అందాల ఆర‌బోత కూడా చేస్తుంద‌న్న‌మాట‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here