కొడుకు తప్పు చేసినా ఊరుకోను అన్న కెసిఆర్ కు వియ్యంకుడు చేస్తుంది కనిపించలేదా:రేవంత్ 

 

కొడుకు తప్పు చేసినా శిక్షిస్తా అని అందరికి న్యాయం చేస్తా అని మాట ఇచ్చి ఇప్పుడు దాన్ని నిర్వర్తించట్లేదు అని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఒక గిరిజన వ్యక్తికి రావాల్సిన ఉద్యోగాన్ని కెసిఆర్ వియ్యంకుడు హరనాదరావు తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందారని ఆరోపించారు. సామాన్యుడి హక్కును ప్రభుత్వం లో ఉన్న వ్యక్తి అండ చూసుకొని ఇలా చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ సమాచారం ప్రభుత్వం నుంచి అదికారికంగానే తీస్కున్నదే అని దీనికి మీ సమాధానం ఏంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ?

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here