క‌రీనా.. అందాల దుకాణం మ‌ళ్లీ ఓపెనా..? 

క‌రీనా జోరు చూస్తుంటే ఇప్పుడు ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. అరే.. లేక‌పోతే మ‌రేంటి.. పెళ్లైంది.. బిడ్డ‌కు త‌ల్లైంది.. అయినా కానీ ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత‌లో ఎవ‌రి మాటా విన‌డం లేదు క‌రీనా కపూర్. పెళ్లైతే ఏంటి.. పిల్ల‌కు త‌ల్లైతే ఏంటి..? ఒక్క‌సారి రెచ్చిపోవాల‌ని ఫిక్సైన త‌ర్వాత అడ్డు లేదంటూ రెచ్చిపోతుంది ఈ క‌పూర్ ఖాన్ దాన్ కోడ‌లు. ఈ మ‌ధ్యే ల‌క్స్ అవార్డుల ఈవెంట్ లో రెచ్చిపోయిన క‌రీనా.. ఇప్పుడు వోగ్ మ్యాగ‌జైన్ కోసం మ‌రోసారి అందాలు ఆర‌బోసింది. చిట్టిచిట్టి క్యాస్ట్యూమ్స్, మ‌తులు పోయేలా క్లీవేజ్ షోలు చూస్తుంటే క‌రీనా తెగింపుకు నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. క‌పూర్ ఖాన్ దాన్ కోడ‌లై ఉండి కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డం ఇప్పుడు బాలీవుడ్ లో చాలా మంది చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. క్లీవేజ్ షోల‌తో కిర్రెక్కించింది ఈ బ్యూటీ. ఈ మ‌ధ్య కాలంలో క‌రీనా ఈ స్థాయిలో కాక పుట్టించ‌డం ఎప్పుడూ చూడ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఈ మ‌ధ్యే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రీనా.. మ‌ళ్లీ జిమ్ కు వెళ్లి 20 కేజీలు త‌గ్గి నాజూగ్గా మారిపోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. చూడాలి మరి.. ఇప్ప‌టికైనా క‌రీనా షోకు సైఫ్ అడ్డుక‌ట్ట వేస్తాడో లేదంటే ఆన‌క మాట్లాడ‌కుండా చూస్తుండి పోతాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here