క‌రీనా.. మాట‌ల్లేవు.. మాట్లాడుకోవ‌డాల్లేవు.. 

    
ఇప్పుడు క‌రీనా క‌పూర్ ను చూసిన త‌ర్వాత ఎవ‌రైనా ఇదే అనాలి. నోట మాట రానంత రేంజ్ లో అందాలు ఆర‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. ఏకంగా టూ పీస్ బికిని వేసి అంద‌రికి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ప‌టౌడీ ఖాన్ దాన్ కోడ‌లై ఉండి పెళ్లైన త‌ర్వాత‌.. అందులోనూ ఓ బిడ్డ‌కు త‌ల్లైన త‌ర్వాత ఇలా బికినీ పోజ్ ఇవ్వ‌డం మాత్రం షాకే. మొన్న కేవలం విడుద‌లైంది టీజ‌రే. ఇప్పుడు ఫుల్ పిక్చ‌ర్ విడుద‌లైంది. ఒక్క‌సారి రెచ్చిపోవాల‌ని ఫిక్సైన త‌ర్వాత అడ్డు అదుపు ఏముంటుంది..? వోగ్ మ్యాగ‌జైన్ కోసం ఈమె చేసిన పూర్తి ఫోటోషూట్ ఇప్పుడు విడుద‌లైంది. ఇది చూస్తుంటే క‌రీనా క‌పూర్ తెగింపుపు ఎవ‌రైనా నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ మ‌ధ్య కాలంలో క‌రీనా ఈ స్థాయిలో కాక పుట్టించ‌డం ఎప్పుడూ చూడ‌లేదు. మొత్తానికి క‌రీనా అందాల సెగ‌లు ఎప్పుడు త‌గ్గిపోతాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here