త‌లసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన “మా“ టీమ్

`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని..అమెరికా  డల్లాస్ లో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి నేతృత్వంలో జరిగే మెగా ఈవెంట్ కు..తెలంగాణా రాష్ట్ర సినిమటో గ్రఫీ మంత్రి. శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ గారిని  `మా`  తరఫున సోమవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి  ఆహ్వానించడం జరిగింది.
`మా`  అధ్యక్షులు శ్రీ శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్  వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ  ఏడిద శ్రీరామ్, హీరో సురేష్, ఉత్తేజ్, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here