నాగ బాబు పవన్ కళ్యాణ్ గురించి నిజం చెప్పేసాడు..


ఇండస్ట్రీ లో జరుగుతున్న గందరగోళాని నాగ బాబు చెక్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికి ఒక క్లారిటీ ఇచ్చారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ని వాళ్ల అమ్మ గారిని దుర్భాషలాడినందుకు నాగ బాబు స్పందించాలి అనుకున్నారు. ఇది అంతా ఒక పైపు ఐతే తమ్ముడు పవన్ కళ్యాణ్ ని మాత్రం పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. తన తల్లిని ఎంత తిట్టినా వాళ్లని క్షమించింది అని చెప్పుకొచ్చారు. మీటింగ్ లో కొసమెరుపులా బలవంతుడే భరిస్తాడు అని చెప్పిన పవన్ మాటలని మళ్లీ ఒకసారి గుర్తు చేస్తూ.. పవన్ పై నెగటివ్ ప్రోపగండా చేస్తున్న ప్రతి ఒక్కరికి త్వరలోనే దూల తీరుస్తాడు అన్ని గట్టిగా చెప్పాడు, అంటే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా వచ్చే ఎలెక్టిన్స్ లో సీఎం అవుతారు అని చెప్పకనే చెప్తున్నారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here