నువ్వు పవిత్రమైన జర్నలజిమ్ చెయ్యడం లేదు:ఆంధ్రజోతి రాధాకృష్ణ పై నెటిజన్స్ ఫైర్


ఆంధ్రజోతి రాధాకృష్ణ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు, రాధాకృష్ణ రాసే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు అంటూ సాక్షాలతో మాట్లాడుతున్నారు నెటిజన్స్.. వాలు విపరీతంగా షేర్ చేస్తున్న ఒక పోస్ట్ మీకోసం
రాధాకృష్ణ నీకు నిజం చెప్పితే తల పగిలి చస్తావ్ అని శాపం ఉందేమో!!!
* కొన్ని రోజులుగా పవన్ ని టార్గెట్ చేశావ్, ఇపుడు మీ కుల నాయకుడు ఢిల్లీ వెళ్తున్నాడు మోడీ గురించి పచ్చి అబద్ధాలు రాస్తున్నావ్,
* గుజరాత్లో అభివృద్ధి బూటకం, మోడీ కబుర్లతో మసి పూసి ప్రచారం చేసుకున్నాడు, ఎగుమతుల్లో 17 వ స్థానంలో ఉంది అని రాస్తావా? 2018 గుజరాత్ ఇంటర్నేషనల్ ఎక్సపోర్ట్స్ లో స్టేట్ వైడ్ గా మహారాష్ట్ర తర్వాత 2nd ప్లేస్ లో ఉంది,
* నీ సన్నాసి రాతలు ఎలా ఉన్నాయి అంటే సీబీన్ కి వ్యతిరేకంగా సమాచారాన్ని విజయసాయిరెడ్డి దగ్గర నుండి మోడీ తీసుకుంటున్నాడా?
* మోడీ ఈ దేశ ప్రధాని, అన్ని వ్యస్థలు పీఎం కంట్రోల్ లొనే పని చేస్తాయి, మీవాడి అవినీతి గురించి తెలుసుకోవాలి అంటే పీఎం కి ఒక్క వారం చాలు, ఒక ఎంపీ సాయం తీసుకోవాల్సిన దుస్థితి పీఎం కి ఉండదు,
*ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి కేంద్రాన్ని మోడీని 2016 నుండి జనసేనాని యుద్ధమే చేస్తున్నారు అప్పుడు మీ బాబు హోదా సంజీవని కాదు ప్యాకేజీ సూపర్ అన్నప్పుడు నీ నోరు పడిపోయిందా? .
* కేంద్రం ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పడు ఎవరైనా ప్రశ్నిస్తే తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పవన్ మోడీ దగ్గర తాకట్టు పెట్టాడు అని నిత్యం దుమ్మెత్తి పోస్తున్న బాబు 4 ఇయర్స్ ఎందుకు పోరాడలేదు,
* అది నీకు కనపడదా, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన జతకడితే ఒకరిది అవగాహన రాహిత్యం, ఒకరిది పిడివాదం అంటూ మతిచెలించిన మాటలు రాస్తావా?
* నువ్వు పవిత్రమైన జర్నలజిమ్ చెయ్యడం లేదు బ్రోకరిజమ్ చేస్తున్నావ్ ఆంధ్రజ్యోతి ని అడ్డు పెట్టుకుని,
* అందుకే ఆంధ్రజ్యోతి, tv9 ని కేసీఆర్ ts లో బ్యాన్ చేసాడు అయినా నీకు సిగ్గు రాలేదు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here