పవన్ కళ్యాణ్ అంటే మరి ఇంత భయమా


JanasenaParty PawanKalyanPadayatra Photos  
పవన్ కళ్యాణ్ అంటే మరి ఇంత భయమా అనుకుంటున్నారా.. అవును మన రాయకీయ నాయకులకి పవన్ ని చూస్తుంటే భయం వేస్తున్నట్టు ఉంది.. అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ కి సమందించిన వార్తలని ఎక్కడో చివరి పేజీ లో వేస్తున్నారు పత్రిక వాసులు. ఐవైఆర్‌ రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించగా ఆ వార్త ఎక్కడో చివరి పేజీలో ప్రచురించారు. విజయవాడ లో పాదయాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ని కవరేజ్ చేస్తారో లేక ఓదార్పు యాత్ర వేస్తారో రేపే తెలుస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్ పుస్తక ఆవిష్కరణకే అంత భయపడితే మరి ముందు ముందు చేసే కార్యక్రమాలకి ఇంకెంత బయపడ్తారో చూడాలి మరి.. PawanKalyan’s padayatra gets huge response
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here