పవన్ కళ్యాణ్ దెబ్బ జగన్, చంద్రబాబు అబ్బా

Pawan Kalyan
పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా కందుకూరు మండలం లో జరిగిన సమావేశం లో వైసీపీ అధినేత జగన్ ని కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని కోరారు. అక్కడితో ఆగకుండా దానికి కావాల్సిన మద్దతు తాను తీసుకొస్తా అన్ని కుడా ప్రకటించారు. దీని వల్ల ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే దాని ఘనత కుడా జగన్ కు ఇస్తాము అని ఆయన ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి పవర్ స్టార్ తన పవర్ చూపించారు. జగన్ బీజేపీ లో కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా అవిశ్వాస తీర్మానం పెట్టమని జగన్ ని ఇరకాటం లో పెట్టారు పవన్. తెలుగు దేశం ప్రత్యేక హాద తీస్కోనిరాలేదు అని, అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన మద్దతు కుడా తెచ్చుకోలేదు అని ప్రజలకి చెప్పకనే చెప్పారు పవన్. బీజేపీ లో చేరే అవకాశం కోసం చూస్తున జగన్.. అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ కి దూరం అవుతాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత ఇక్కడ బాగా వాడాడు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here