పాప.. ప‌క్కా స్టార్ మెటీరియలే..!


శ్రీ‌దేవి కూతురు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది అన్న‌పుడు అస‌లు త‌ల్లిలా ఈమె మాయ చేయ‌గ‌ల‌దా అనుకున్నారు. ఆమె ఉన్న‌పుడు అన్నీ శ్రీ‌దేవే కూతురు గురించే చూసుకుంది. కానీ ఆమె చ‌నిపోయిన త‌ర్వాత ఇప్పుడు సొంతంగా ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది ఝాన్వీ. అందులో భాగంగానే ఇప్పుడు వోగ్ మ్యాగ‌జైన్ కు అదిరిపోయే ఫోటోషూట్ చేసింది. మొన్న కొన్ని ఫోటోలు మాత్ర‌మే విడుద‌ల‌య్యాయి.
ఇప్పుడు ఫోటోషూట్ అంతా విడుద‌లైంది. ఈ ఫోటోస్ చూసిన త‌ర్వాత పాప క‌చ్చితంగా స్టార్ మెటిరియ‌ల్ అని ఫిక్సైపోవ‌చ్చు. ఇన్నాళ్లూ సినిమాతోనే బిజీగా ఉన్న ఝాన్వీ.. ఇప్పుడు సెల్ఫ్ ప్ర‌మోష‌న్ పై దృష్టి పెట్టింది. ఈమె తొలి సినిమా ధ‌డ‌క్ జులై 20న విడుద‌ల కానుంది. తాజాగా ఈ భామ వోగ్ మ్యాగ‌జైన్ కోసం ఫోటోషూట్ చేసింది.
హాట్ హాట్ గా లేత అందాల‌న్నీ ఆర‌బోస్తూ ఝాన్వీ ఇచ్చిన పోజులు చూస్తుంటే అబ్బో పిల్ల బాగా ముదిరిపోయిందే అనుకుంటున్నారు. క‌చ్చితంగా అతిలోక‌సుంద‌రి అస‌లైన వార‌సురాలు ఝాన్వీనే అనిపిస్తుంది త‌న అందాల‌తో. మ‌రి చూడాలిక‌.. అమ్మ కోరిక‌ను ఈ జూనియ‌ర్ శ్రీ‌దేవి ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here