పిల్ల న‌డుముతో చంపేస్తుందిగా..

తెలుగు యాంక‌ర్స్ ఇప్పుడు బాగా తెగించేస్తున్నారబ్బా. ఒక‌ప్ప‌ట్లా హీరోయిన్లే గ్లామ‌ర్ గా ఉండాలి.. యాంక‌ర్లు ప‌ద్ద‌తిగా ఉండాల‌నే సిద్ధాంతాల‌న్నీ ఇప్పుడు మ‌డిచి ఎక్క‌డో పెట్టేసారు ముద్దుగుమ్మ‌లు. ఇండ‌స్ట్రీకి వ‌స్తున్న‌పుడే యాంక‌ర్లు కూడా హీరోయిన్ల కంటే సూప‌ర్ గా గ్లామ‌ర్ షో చేయాల‌ని ఫిక్స్ అయిపోతున్నారు.

ఇప్ప‌టికే తెలుగులో వ‌ర్షిణి.. ర‌ష్మి.. అన‌సూయ లాంటి వాళ్లు హీరోయిన్ల‌కు పోటీగా అందాలు ఆర‌బోస్తున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఇందులో జాయిన్ అయిపోయింది. ఫ‌న్ బ‌కెట్ తో పాపుల‌ర్ అయిన విష్ణు.. ఇప్పుడు తెలుగులో కొన్ని ఛానెల్స్ లో యాంక‌ర్ గా ప‌ని చేస్తుంది.

ముఖ్యంగా సుధీర్ తో చేస్తోన్న పోవే పోరా షోలో అమ్మాయిగారు ఫుల్లుగా అందాలు ఆర‌బోస్తున్నారు. తాజాగా న‌డుము అందాల‌ని బ‌య‌ట‌పెడుతూ చేసిన ఫోటోషూట్ అద‌ర‌హో అనిపిస్తుంది. పొడుగు కాళ్ల సుంద‌రి కావ‌డంతో గ్లామ‌ర్ మ‌రింత హైలైట్ అవుతుంది. ఈ దూకుడు ఇలాగే సాగితే ర‌ష్మి బ్యాచ్ కు విష్ణుప్రియ కూడా ట‌ఫ్ కాంపిటీష‌న్ కావ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here