ఫిలిం నగర్ దైవ సన్నిదానం 14 వ వార్షిక బ్రహ్మోత్సవాలు

లక్ష్మి మంచు నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘వైఫ్ అఫ్ రామ్’ విడుదలకు సిద్దమవుతుంది. విజయ్ ఏలకంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రమో ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి మరియు సామ్రాట్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. చిత్ర ట్రైలర్ ను డా. మోహన్ బాబు యల్.వి.ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ, ఫిలిం నగర్ దైవ సన్నిదానం 14 వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 23 నుండి 27 వరకు ఘనంగా నిర్వహించబడతాయని తెలిపారు. ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా మోహన్ బాబు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here