ఫిల్మ్ ఫేర్ అవార్డుల లిస్ట్ ఇదే..

65వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఘ‌నంగా జ‌రిగాయి. అంతా ఊహించిన‌ట్లే తెలుగులో ఉత్త‌మ నటుడు.. న‌టి అవార్డులు ఆ ఇద్ద‌రికే వెళ్లాయి. ఇక ఫిదా.. బాహుబ‌లి 2 లాంటి సినిమాలకు అవార్డుల పంట పండింది.
తెలుగు అవార్డుల లిస్ట్..

ఉత్త‌మ చిత్రం: బాహుబ‌లి 2
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: ఎస్ఎస్ రాజ‌మౌళి
ఉత్త‌మ న‌టుడు: విజ‌య్ దేవ‌ర‌కొండ (అర్జున్ రెడ్డి)
ఉత్త‌మ న‌టి: సాయిప‌ల్ల‌వి (ఫిదా)
ఉత్త‌మ న‌టుడు(క్రిటిక్స్): వెంక‌టేశ్ (గురు)
ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్): రితికా సింగ్ (గురు)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు: ద‌గ్గుపాటి రానా (బాహుబ‌లి 2)
ఉత్త‌మ స‌హాయ న‌టి: ర‌మ్య‌కృష్ణ (బాహుబ‌లి 2)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు: ఎమ్ఎమ్ కీర‌వాణి (బాహుబ‌లి 2)
ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌: ఎమ్ఎమ్ కీర‌వాణి (బాహుబ‌లి 2)
ఉత్త‌మ గాయ‌కుడు: హేమ‌చంద్ర (ఊసుపోదు-ఫిదా)
ఉత్త‌మ గాయ‌ని: మ‌ధుప్రియ (వ‌చ్చిండే-ఫిదా)

త‌మిళ్ అవార్డుల లిస్ట్..

ఉత్త‌మ చిత్రం: ఆర‌మ్
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: పుష్క‌ర్ గాయ‌త్రి (విక్ర‌మ్ వేధ‌)
ఉత్త‌మ న‌టుడు: విజ‌య్ సేతుప‌తి (విక్ర‌మ్ వేధ‌)
ఉత్త‌మ న‌టి: న‌య‌న‌తార (ఆర‌మ్)
ఉత్త‌మ న‌టుడు(క్రిటిక్స్): ఆర్ మాధ‌వ‌న్ (విక్ర‌మ్ వేధ‌).. కార్తి (తీరాన్ అధిగారం ఒండ్రు)
ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్): అదితి బాల‌న్ (అరువి)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు: ప‌్ర‌స‌న్న (తిరుట్టుప‌య్యాలే 2)
ఉత్త‌మ స‌హాయ న‌టి: నిత్య‌మీన‌న్ (మెర్సల్)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు: ఏఆర్ రెహ‌మాన్ (మెర్స‌ల్)
ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌: వైర‌ముత్తు (వాన్- కాట్రు వెలియాదై)
ఉత్త‌మ గాయ‌కుడు: అనిరుధ్ (యాన్జీ- విక్ర‌మ్ వేధ‌)
ఉత్త‌మ గాయ‌ని: సాషా తిరుప‌తి (వాన్- కాట్రు వెలియాదై)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here