బట్టలు విప్పి మాట్లాడుకుందాం ప్రోగ్రాం కి స్వాగతం అంటున్న పవన్ కళ్యాణ్

 

అజ్ఞాతవాసి ఎవరో తెలుసుకోవాలి అని ఉందా ఐతే చుడండి బట్టలు విప్పి మాట్లాడుకుందాం ప్రోగ్రాం. యాంకర్ ఎవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయనే యాంకర్ తన ట్విట్టర్ హ్యాండిలే కెమరామెన్. ఈ ఆట ఏదో బాగుంది కదా… ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఉహించెదరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా ఒక్కొక్కరి చిట్టాలు విప్పుతున్నారు. ఈయన ఒకొక్క చిట్టి విప్పుతుంటే అవతలవాళ్ళ గుండె గుభేలుమంటుంది. పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్లకి స్పందిస్తూ శ్రీని రాజు పవన్ కి లీగల్ నోటీసు ఇచ్చారు అయితే లీగల్ నోటీసు లో శ్రీని రాజు tv9 కి ఇన్వెస్టర్ తప్ప తనకి మేనేజ్మెంట్ కి ఎలాంటి సంబంధము లేదు అని, ఈ 10 సంవత్సరాల్లో ఎపుడూ tv9 ఆఫీస్ కూడా వెళ్లలేదు అని నోటీసు లో పేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్లని డిలీట్ చేయాలి అని నోటీసు లో మెన్షన్ చేసారు. అయితే పవన్ మాత్రం అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాంటి నోటీసులకి భయపడేది లేదు అని ట్వీట్ లో చెప్పారు. అజ్ఞాతవాసి ఎవరో కాదు tv9 రవి ప్రకాష్ అని కుడా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here