బికినీతో చంపేసిన కంగ‌న ర‌నౌత్.. 

కొంద‌రు హీరోయిన్లు కేవ‌లం సినిమాల‌తోనే కాదు.. వివాదాల‌తో.. అందాల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు. కానీ అన్నింటితోనూ వార్త‌ల్లో ఉండే ఏకైక హీరోయిన్ కంగ‌న‌. న‌ట‌న‌లో ఈమెకు పోటీ లేరు. మూడు జాతీయ అవార్డులే ఆమె అభిన‌యానికి నిద‌ర్శ‌నం. ఇక అందాల ఆర‌బోత‌లో కూడా ఈమెకు సాటి లేరు. అవ‌స‌రం అనుకుంటే న్యూడ్ గా కూడా న‌టిస్తాన‌ని ఇప్ప‌టికే నిరూపించింది కంగ‌న‌. ఇక వివాదాల విష‌యంలోనూ కంగ‌న రనౌత్ ను కొట్టేవాళ్లే లేరు. ఈమె కెరీర్ లో ఉన్న‌వే వివాదాలు. అందాల ఆర‌బోత‌లో ఎప్పుడూ వెన‌క‌డుగు వేయ‌దు కంగ‌న‌. ఓ వైపు ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ లాంటి బ‌యోపిక్ చేస్తూ.. మ‌రోవైపు బికినీ ఫోటోషూట్ చేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ అది చేసి చూపించింది కంగ‌న రనౌత్. ఆమె అందాల‌తో మ‌న గుండెలు జారిపోతున్నాయి ఇక్క‌డ‌. ఈ మ‌ధ్యే ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ఇలా బికినీ ఫోజులిచ్చింది కంగ‌న‌. బికినీలో ఎత్తు పై ఎత్తుల‌తో మ‌తులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ‌.
హీరోల‌తో ప‌నిలేకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల‌తో ర‌ప్ఫాడిస్తుంది కంగ‌న. ఈ మ‌ధ్యే సిమ్రాన్ సినిమాతో చాలా కాలం త‌ర్వాత ఓ డిజాస్ట‌ర్ మూట గ‌ట్టుకుంది. ఈ చిత్రం వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక సినిమాతో బిజీగా ఉంది కంగ‌న‌. క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందించ‌డం విశేషం.
ఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ పోటోషూట్లు.. ఇలా ఈవెంట్ల‌కు రావ‌డాలు చేస్తుంది కంగ‌న ర‌నౌత్. తాజాగా బికినీ ఫోటోస్ ఏ మాత్రం అందాలు దాచుకోకుండా రెచ్చిపోయారు అమ్మాయిగారు. ఎక్క‌డెక్క‌డ అందాలు చూపించాలో అక్క‌డ‌క్క‌డ చూపించారు. కంగ‌న అందాల‌కు స్క్రీన్ పై వేడి రాజుకుంది. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్లు.. మ‌రోవైపు వివాదాలు… ఎటు చూసినా ఇప్పుడు బాలీవుడ్ లో కంగ‌న హ‌వానే క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here