“మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స్టార్ హాస్పిట‌ల్స్ వారి మెగా వైద్య శిబిరం”

 Movie Artiste Association star hospital dental camp

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స్టార్ హాస్పిట‌ల్స్ వారి స‌హ‌కారంతో మెగా వైద్య శిబిరం నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ వైద్య శిబిరంలో బీపీ, రేండ‌మ్ బ్ల‌డ్‌, షుగ‌ర్‌, ఫిజీషియ‌న్ క‌న్స‌ల్టేష‌న్‌, ఇ.య‌న్‌.టి క‌న్స‌ల్టేష‌న్ కాకుండా క‌ళ్లు, ప‌ళ్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది. మా స‌భ్యులు అత్య‌ధిక సంఖ్య‌లో వ‌చ్చి మెడిక‌ల్ క్యాంప్‌ని విజ‌య‌వంతం చేశారు.
ఈ మెడిక‌ల్ క్యాంపులో మా అధ్య‌క్షులు శివాజీ రాజా, సెక్ర‌ట‌రీ న‌రేష్‌, నాగినీడు, అనితా చౌద‌రి, సురేష్ కొండేటితో పాటు డాక్ట‌ర్లు పీవీఎల్ఎన్ మూర్తి, విష్ణుకాంత్‌, శ్రీను, వైదేహి, జ‌యశ్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు