మెగాస్టార్ కు పొట్టి వీర‌య్య‌ కృత‌జ్ఞ‌త‌లు

 ఇటీవ‌ల క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య ఆర్ధిక‌..ఆరోగ్య ప‌రిస్థితుల గురించి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు రూ. 2ల‌క్ష‌లు ఆర్ధిక స‌హాయం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ మొత్తాన్ని `మా` అసోసియేష‌న్ ద్వారా అధ్య‌క్షుడు శివాజీ రాజా ఆధ్వ‌ర్యంలో అందించిన సంగ‌తి విధిత‌మే. కాగా సోమ‌వారం ఉద‌యం పొట్టి వీరయ్య‌ చిరంజీవి ఇంటికెళ్లి స్వ‌యంగా ఆయ‌న్ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగుంద‌ని...చిరంజీవి గారి కొండ‌త అండ మ‌రువ‌లేనిద‌ని జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాయ‌న‌ని పొట్టి వీర‌య్య తెలిపారు
ఇటీవ‌ల క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య ఆర్ధిక‌..ఆరోగ్య ప‌రిస్థితుల గురించి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు రూ. 2ల‌క్ష‌లు ఆర్ధిక స‌హాయం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ మొత్తాన్ని `మా` అసోసియేష‌న్ ద్వారా అధ్య‌క్షుడు శివాజీ రాజా ఆధ్వ‌ర్యంలో అందించిన సంగ‌తి విధిత‌మే. కాగా సోమ‌వారం ఉద‌యం పొట్టి వీరయ్య‌ చిరంజీవి ఇంటికెళ్లి స్వ‌యంగా ఆయ‌న్ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగుంద‌ని…చిరంజీవి గారి కొండ‌త అండ మ‌రువ‌లేనిద‌ని జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాయ‌న‌ని పొట్టి వీర‌య్య తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here