మ్యాగ్జిమ‌మ్ అందాలు ఆర‌బోసిన పెళ్లికూతురు..


పెళ్లైతే మెల్లో మంగ‌ళ‌సూత్రం ప‌డుతుంది కానీ బుర్ర‌లో ఆలోచ‌న‌ల‌కు తాడు ఎక్క‌డ ప‌డుతుంది. బాలీవుడ్ లో అస‌లు పెళ్లి గురించి ఆలోచించ‌డ‌మే మానేసారు. అక్క‌డ పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో.. పెళ్లి త‌ర్వాత కూడా అలాగే ఉంటారు. వాళ్ల‌కు పెళ్ళి అనేది జ‌స్ట్ జీవితంలో ఓ భాగం మాత్ర‌మే. అది అయిన త‌ర్వాత కూడా ఇదివ‌ర‌కు ఎలా ఉన్నారో.. అలాగే ఉంటారు. కావాలంటే ఇప్పుడు నేహాదూఫియాను చూడండి.. మొన్న‌టికి మొన్న పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అందాల‌న్నీ కెమెరా ముందు ఆర‌బోసింది. అస‌లు కొత్త పెళ్లికూతురు అంటే ఎలా ఉంటుంది..? ఎక్క‌డో భ‌ర్త‌తో క‌లిసి ఎంజాయ్ చేయాలి కానీ త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కు హీట్ పుట్టిస్తుంది ఈ జూలీ. ఈమె రెచ్చిపోయింది కూడా అలాంటిలాంటి ఫోటోషూట్ కాదు.. మ్యాగ్జిమ్ ఫోటోషూట్. మ్యాగ్జిమ్ అనే పేరు గుర్తుంది క‌దా.. మ్యాగ్జిమ్ అంటేనే క్యాస్ట్యూమ్ త‌క్కువ అని అర్థం. వీలైనంత వ‌ర‌కు క్యాస్ట్యూమ్ మ్యాగ్జిమ‌మ్ త‌క్కువ‌గా ఉండేలా చూస్తారు. ఇప్పుడు నేహా కూడా దీనికి మిన‌హాయింపు కాదు. బికినీలో నేహా అందాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయాయి. ఇది చూసిన త‌ర్వాత బాలీవుడ్ లో పెళ్లికి ఉన్న విలువ ఏంటో.. అది జీవితాన్ని ఎంత‌గా మార్చేస్తుందో ఇట్టే అర్థ‌మైపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here