ల‌వ్లీ పాప సంపేసిందిగా..!

శాన్వి శ్రీ‌వాస్త‌వ్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం ఉండ‌క‌పోవ‌చ్చు. కాస్త గుర్తు చేసుకుంటే కానీ మైండ్ లోకి రాదు ఈ భామ‌. ఆ మ‌ధ్య తెలుగులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. లవ్లీ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది ఈ భామ‌. ఆదితో క‌లిసి బాగానే రొమాన్స్ చేసింది.

ఈ చిత్రం యావ‌రేజ్ గా ఆడినా.. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసింది. ఇక విష్ణుతో క‌లిసి న‌టించిన రౌడీలో ఈమె చేసిన స్లో మోష‌న్ సాంగ్ కుర్రాళ్ల‌కు నిద్ర దూరం చేసింది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీని వ‌దిలేసి హాయిగా క‌న్న‌డ‌లో సెటిలైపోయింది శాన్వి. అక్క‌డే ఉండి అమ్మాయిగారు రెచ్చ‌గొట్టే పోజులిస్తున్నారు. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అందులో శాన్వి ఫోటోలు చూసిన త‌ర్వాత క‌చ్చితంగా బాపురే.. ఏం భామ‌రే అనాల్సిందే.
చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో కుమ్మేసింది శాన్వి. అవ‌కాశాలు లేన‌పుడు ఇదే త‌న‌కు ఆఫ‌ర్లు తీసుకొస్తుంద‌ని న‌మ్ముతుంది శాన్వి. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శాన్వి. అక్క‌డ స్టార్ హీరోలు ఈమెతో రొమాన్స్ చేయ‌డానికి రెడీగా ఉన్నారు. మొత్తానికి అందాల ఆర‌బోత‌కు ఉన్న డిమాండ్ ఇదే మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here