విజువల్ వండర్ గా సువర్ణసుందరి టీజర్

Suvarna sundari teaser is thrilling

చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది.. ఇది సువర్ణ సుందరి చిత్ర ట్యాగ్ లైన్. ఈ లైన్ కి తగ్గట్టుగానే ఉంది సువర్ణ సుందరి చిత్ర టీజర్.విజువల్ వండర్ గా చూడగానే హాంట్ చెస్తొంది సువర్ణ సుందరి టీజర్.జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ,సాయి కుమార్ ప్రధాన పాత్రల్లొ ఎమ్.ఎల్.లక్ష్మి ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకుడు. సువర్ణ సుందరి టీజర్ ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చెసింది. రిలీజైన కొద్ది సమయంలొనె సొషల్ మీడియా లొ వైరల్ గా మారింది ఈ సువర్ణ సుందరి. హిస్టారికల్ అడ్వెంచర్ గా తెరకెక్కతొన్న ఈ చిత్రం ఏ రెంజ్ లో ఉండబొతొందనటానికి ఈ టీజర్ పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ గా నిలిచింది. దర్శకుడు సూర్య టేకింగ్ తో పాటు, ఎలు మహంతి విజువల్స్, సాయి కార్తీక్ స్టన్నింగ్ ఆర్.ఆర్ టీజర్ లో హైలెట్ గా చెప్పుకొవచ్చు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపొని విధంగా , ఏ విధమైన బిజినెస్ క్యాలుక్యులేషన్స్ లేకుండా గ్రాండ్ లుక్ తో టెక్నికల్లీ ఓ బ్రిలియంట్ మూవీ గా రూపొందుతొన్న సువర్ణ సుందరి అతి త్వరలొనె ఆడియో విడుదల చెసుకొనుంది.ఇక డిసెంబర్ లొనె సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..