వీళ్లు మంత్రులా జోకరులా అంటున్న సినీ ప్రముఖుడు

 

సామ దాన బేధ దండోపాయాలు వాడైనా సరే అనుకున్నది సాదించాలి అన్నారు. ఇందులో ఏది చేసిన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేలా లేదు అనుకున్నారో ఏమో మన మంత్రులు, అన్ని వింత వేషాలు వేస్కుని పార్లమెంట్ ముందు ధర్నా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఘాటుగా విమర్శలు చేసారు. ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ అని ఎద్దేవ చేశారు. మరో ట్వీట్‌లో ‘టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి తెలుగు రాష్ట్రాల మంత్రులు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here