వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు మోసపోయారు

వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు కుడా అడ్వేర్టైస్మెంట్ల బాధితుడు అయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టాక ఆన్లైన్ లో వెయిట్ తగ్గింపబడను అని ఒక్క అడ్వేర్టైస్మెంట్ చూసి దానికి Rs 1,230 కట్టగా,మందులకు బదులు ఇంకో 1000 రూపాయిలు కడితే ఒరిజినల్ మందులు ఇవ్వబడును అని లెటర్ పంపారు, అని పార్లమెంట్ లో చెప్పుకొచ్చారు. సామాన్యుడు ఇలాంటి అడ్వేర్టైస్మెంట్ ల బారిన పడకుండా ద్రుష్టి పెట్టాలి, అని కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ కి సూచన ఇచ్చారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here