సింపుల్ గా చంపేస్తోన్న క‌రీనా.. 


కొన్ని రోజుల నుంచి క‌రీనా క‌పూర్ కు ఏదో అయిపోయింది. లేదంటే ఇంత‌గా రెచ్చిపోదు. ఉన్న‌ట్లుండి స‌డ‌న్ గా గేర్ మార్చేసింది ఈ ముద్దుగుమ్మ‌. భ‌ర్త నుంచి ఫుల్ స‌పోర్ట్ వ‌స్తుందో ఏమో కానీ అందాల ఆర‌బోత‌లో ఎవ‌రి మాటా విన‌డం లేదు క‌రీనా క‌పూర్. ఇప్పుడు కూడా మ‌రోసారి హాట్ ఫోటోషూట్ తో మ‌తులు పోగొట్టింది క‌రీనా క‌పూర్. కాక‌పోతే ఈ సారి మ‌రీ అందాల‌న్నీ తీసి బ‌య‌ట‌పెట్ట‌లేదు. స్టైలిష్ గా చూస్తూ.. చూపుల‌తోనే చంపేస్తుంది ఈ సారి. ఆ మ‌ధ్య నోట మాట రానంత రేంజ్ లో అందాలు ఆర‌బోసిన‌ ఈ ముద్దుగుమ్మ‌.. ఈ సారి మాత్రం ఎందుకో భ‌ర్త‌ను కాస్త క‌రుణించింది. ఉడుక్కోకుండా కాస్త ప‌ద్ద‌తిగానే ఫోటోషూట్ చేసింది. ఓ బిడ్డ‌కు త‌ల్లైన త‌ర్వాత ఇలా రోజుకో ర‌కంగా పోజులివ్వ‌డం మాత్రం షాకే. మొన్న కేవలం విడుద‌లైంది టీజ‌రే. ఇప్పుడు ఫుల్ పిక్చ‌ర్ విడుద‌లైంది. ఒక్క‌సారి రెచ్చిపోవాల‌ని ఫిక్సైన త‌ర్వాత అడ్డు అదుపు ఏముంటుంది..? ఒక్కోరోజు ఒక్కో మ్యాగ‌జైన్ కోసం ఈమె చేస్తోన్న ఫోటో షూట్లు చూసి పిచ్చోళ్లైపోతున్నారు ప్రేక్ష‌కులు. ఇది చూస్తుంటే క‌రీనా క‌పూర్ తెగింపుపు ఎవ‌రైనా నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి చూడాలిక‌.. ఈ కాక‌కు ఎప్పుడు బ్రేకులు ప‌డ‌నున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here