సినీ పరిశ్రమకి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమని అమరావతికి తరలించాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా సినీ నిర్మాణంలో కొంత భాగం ఖర్చు ప్రభుత్వం పెట్టుకునేలా ఒక కొత్త ప్రతిపాదన తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సినీ పరిశ్రమకు కావల్సిన భూమి రాజధాని పరిధిలోని అనంతవరం లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక్కడ స్టూడియో పెడితే యాభై లక్షల రూపాయలకు ఎకరా భూమి ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here