సినీ ప్రముఖుల అతిధులుగా ‘కాగ్నిసెన్స్ మీడియా’ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సన్నాహాలు!!

న్యూ ఇయర్ వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. 2017కు బాయ్ బాయ్ చేప్తూ 2018 గ్రాండ్ వెల్ కమ్ చేప్పేందు ఈవేంట్ మేనేజ్ మేంట్లు సన్నహాలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వేషన్ లో కాగ్నిసెన్స్ మీడియా ఆధ్వర్యంలో హై టెక్ సిటీ సమీపంలో, హీరో నాగార్జునను చెందిన ఎన్ కన్వెన్షన్ లో “టీఎన్ ఇ 00:00′ పేరుతొ నిర్వహిస్తున్న ఈవెంట్ బ్రౌఛర్ ను ప్రముఖ డీజేలు పరోమ, కార్నీవోర్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాగ్నిసెన్స్ ఎండి మహేంధర్, అపరేషన్ హెడ్ శిరీష, డీజే పరోమా, థియరీ బ్యాండ్ సాయి సింది, కెన్నిలు పాల్గోన్నారు. ఈ ఎడాది టాలీవుడ్,బాలీవుడ్ రీమిక్స్ సంగీతాన్ని అందిస్తునట్లు కాగ్నిసెన్స్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర తెలిపారు. ఎన్ కన్వెన్షన్ లో గతంలో ఎవరూ నిర్వహించాని విధంగా ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇడిఎం, బాలీ, లైవ్ ఫ్యూజన్ అనే మూడు విధాల ప్రోగ్రామ్స్ తో ఆహుతులను అలరించనున్నామని, పలువురు సినిమా ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారని చెప్పారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here