సుర‌భి సొగ‌సులు ఛ‌మ‌కు ఛ‌మ‌కురే.. 

oka kshanam movie song coverage

ఈ ఫోటోలు చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. చాలా ఏళ్ల కిందే ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకో కానీ సుర‌భికి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఈమె ఖాతాలో కొన్ని విజ‌యాలు కూడా ఉన్నాయి. త‌మిళ్ లో ధ‌నుష్ తో విఐపి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేసింది సుర‌భి. తెలుగులో నాని జెంటిల్ మ‌న్.. శ‌ర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల్లో న‌టించింది సుర‌భి. ఈ రెండు సూప‌ర్ హిట్ అయ్యాయి. కానీ సుర‌భి మాత్రం స్టార్ కాలేదు. క‌నీసం గుర్తింపు కూడా రాలేదు. దానికి చాలా కార‌ణాలే ఉన్నాయి. హీరోయిన్ కు ఉండాల్సిన ఫిజిక్ ఉండ‌దు.. గ్లామ‌ర్ షో చేస్తుంది కానీ ఫిజిక్ పై దృష్టి పెట్ట‌దు.. బొద్దుగుమ్మ‌లా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అల్లు శిరీష్ ఒక్క‌క్ష‌ణంలో న‌టిస్తుంది సుర‌భి. ఈమె ఆశ‌ల‌న్నీ ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. డిసెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇది హిట్టైతే కానీ సుర‌భికి తెలుగులో గుర్తింపు రావ‌డం క‌ష్టం. అందుకే అందాలు దాచుకోకుండా బాగానే ఒళ్లు ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి చూడాలిక‌.. సుర‌భి సొగ‌సులు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here