హీరో ఐఫోన్ లో హీరోయిన్ ల సీక్రెట్స్!

విల్లన్ గా తెరంగేట్రం చేసి హీరో గా మరి అడపా తడప ఒకటి రెండు హిట్లు ఉన్న హీరో అతను. పెద్దగా సక్సెస్ లు లేకున్నా చిత్రాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య తమిళం లో కూడా బాగానే సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోయిన్ లు అతని సరసన చేస్తూనే ఉన్నారు.
Heroines secrets in hero's iphone
హీరో గా నిలతోక్కుకో కున్నా స్టార్ హీరోయిన్ లు అతని పక్కన చేయడానికి ఒప్పుకోవడానికి బలమైన కారణం ఉందని కృష్ణ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ హీరో ఐఫోన్ లో మరియు ల్యాప్ టాప్ లో చాలామంది హీరోయిన్ ల తాలూకు సీక్రెట్ ఫోటోలు వీడియోలు ఉన్నాయట.  ఆ ఫోటోలు, వీడియోలు అతని వద్దకు రావడానికి కారణం అతని దగ్గర బంధువైన ఛాయాగ్రాహకుడట. వాటి తో బ్లాక్ మెయిల్ చేయడం వల్లే సదరు హీరోయిన్లు అతని తో యాక్ట్ చేయక తప్పట్లేదట. ఈ వార్తలో ఎంత నిజముందో మరి దేవుడికే ఎఱుక.