దేవుడా.. ఐశ్వర్య రాయ్ మళ్లీ రెచ్చిపోయిందిరా బాబు..

ఒక్క‌సారి రెండుసార్లు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్ప‌టికీ త‌న అందంతో ర‌చ్చ చేస్తూనే ఉంది ఐశ్వ‌ర్యారాయ్. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఇప్పుడు కూడా అందాల ఆర‌బోత‌తో మ‌తులు చెడ‌గొడుతూనే ఉంది. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసి చూపించింది ఈ భామ‌. ఆ మధ్య మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి మ‌తులు చెడగొట్టేసింది. అస‌లు మ‌నం చూస్తున్న ఈ భామ‌కు నిజంగానే 45 ఏళ్లున్నాయా లేదంటే అబ‌ద్ధం చెబుతుందా అనిపించ‌క మాన‌దు. క్లీవేజ్ షోతో హీట్ ఎక్కిస్తుంది ఐష్. ఒక్కో ఫోటోలో ఒక్కో విధంగా భంగిమ‌లు చూపిస్తూ కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా అందాల‌ను ఆర‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. మొన్న‌టికి మొన్న మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో ఎఫ్ డ‌బ్ల్యూ ఐ 2018 ఫ్యాష‌న్ షోలో అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ఐష్. ఇది చూసిన త‌ర్వాత అమ్మ బ్ర‌హ్మ‌దేవుడో.. కొంప ముంచినావురో.. అంటూ అప్ప‌ట్లో శ్రీ‌దేవి కోసం పాడారు కానీ ఈ పాట‌లో కాస్త భాగం ఐశ్వ‌ర్యారాయ్ కు కూడా ఇవ్వొచ్చు.

ఎందుకంటే ఆమె అందం అలాంటిది మ‌రి. నిజం చెప్పండి.. ఈ ఫోటో చూసాక ఎవ‌రైనా ఐష్ కు 45 ఏళ్లంటే న‌మ్మ‌డం సాధ్య‌మా..? అస‌లు 40 దాటితే ఆంటీ అనాల‌ని ఎవ‌డు క‌నిపెట్టాడో కానీ వాడికి ఐష్ ను ఒక్క‌సారి చూపించాలి. ఇక వాడు మ‌ళ్లీ చ‌చ్చినా ఆంటీ అన‌డేమో..? ఎందుకంటే ఆంటీ ప‌దానికి పూర్తిగా యాంటీ ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా మ్యాగ‌జైన్ పై ఇలాంటి మాయే చేసారు అమ్మాయిగారు. ఆ మ‌ధ్య ఓ మ్యాగ‌జైన్ కోసం చిట్టి నిక్క‌ర్ వేసుకుని ర‌చ్చ చేసింది ఐశ్వ‌ర్యారాయ్. ఈ డ్ర‌స్ లో ఆమె అరిపించిన తీరు చూసి కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌దేమో..? ఆ స్థాయిలో రెచ్చిపోయింది అందాల ఐష్. ఇది చూసిన వాళ్ల‌కే ఇంకా నిద్ర‌లు ప‌ట్ట‌క చ‌స్తుంటే ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోయింది ఐష్. మ‌రోవైపు చాలా ఏళ్ళ త‌ర్వాత భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌లిసి న‌టించ‌బోతుంది ఈ భామ‌. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్ల‌తో దున్నేస్తుంది ఐశ్వ‌ర్యారాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here