తనపై వివాదాస్పద కార్టూన్ గీస్తే అప్పట్లో ఎన్టీఆర్ ఏమిచేసారో తెలుసా?

 

తమిళ నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ను విమర్శిస్తూ వ్యంగ్యంగా కార్టూన్ వేసాడని బాల అనే కార్టూనిస్టు చెన్నై లో అరెస్ట్ చేసారు. బాల తిరునెల్వేలి పోలీస్ కమీషనర్, ఐఏఎస్ ఆఫీసర్ల తో సహా ముఖ్యమంత్రిని వివస్త్రాలు గా చూపిస్తూ గీసిన కార్టూన్ పత్రికలో ప్రచురించబడి వివాదాస్పదం అయ్యింది. ఈ క్రమంలో, పూర్వం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న రోజుల్లో సురేంద్ర అనే కార్టూనిస్ట్ ఎన్టీఆర్ ను విమర్శిస్తూ వేసిన కార్టూన్ ఒకటి వెలుగు చూసింది. ‘శ్రీ కృష్ణ వస్త్రాపహరణం’ అంటూ ఎన్టీఆర్ ను వివస్త్రగా కార్టూన్ గీయగా, ఎన్టీఆర్ ఆయన్ను అభినందించారే తప్ప పల్లెత్తు మాటకూడా అనెలదట. దట్ ఐస్ ఎన్టీఆర్!