బాలకృష్ణుడు గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన నారా రోహిత్

balakrishna prmotionla interview with press
నారా రోహిత్ బాలకృష్ణుడు చిత్రం నవంబర్ 24 న విడుదల కాబోతుంది. ప్రెస్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ చిత్రంలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ తో కనబడనున్నారు. ఈ విషయం పై మాట్లాడుతూ…కంప్లీట్ సిక్స్ ప్యాక్ కాదు బట్ పోస్టర్ లో చూపించినట్లే ఉంటుంది. నాలుగు నెలలు డైట్ అండ్ వర్కౌట్స్ చేసాను.    రైస్ వీక్లీ ఒక సారె తింటాను. డైలీ ప్రోటీన్స్ తో పటు ఓట్స్ మరియు మిల్లెట్స్  తింటాను అన్నారు రోహిత్.
తన క్యారెక్టర్ గురించి చెప్తూ…డబ్బుల కోసం ఏ పనైనా చేసే క్యారెక్టర్ చేస్తున్నాను, ఫస్ట్ టైం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మటులో ఉంటుంది. అల్లరి క్యారెక్టర్ కాబట్టి టైటిల్ బాలకృష్ణుడు అని పెట్టమని చెప్పారు
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో, కొత్త కథ కాదు కానీ, నేను కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రెసెంట్ చేసాడు పవన్ మల్లెల. ఎక్సపీరియెన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ మనిశర్మ గారు అద్భుతమైన మాస్ పాటలు అందించారు. ఆల్బం సూపర్ హిట్ అయ్యింది. రమ్యకృష్ణ గారు రోల్ అదిరిపోతుంది అన్నారు. పృథ్వి, వెన్నెల కిషోర్, సత్య, రఘు బాబు కామెడీ హిలేరియస్ గా ఉంటుందని చెప్పారు.