మోహన్ బాబు గారి బావగారైన మేడసాని వేంకటాద్రి నాయుడు గారు మృతి చెందారు

ప్రముఖ నటుడు డా. మోహన్ బాబు గారి  బావగారైన మేడసాని వేంకటాద్రి నాయుడు గారు సోమవారం మృతి చెందారు. సోమవారం రాత్రి 8 .30 గంటలకు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. 55 సంవత్సరాల వయసు గల ఆయన మోహన్ బాబు గారి చెల్లెలు విజయ్ లక్ష్మి గారి భర్త. మేడసాని వేంకటాద్రి నాయుడు గారి అంత్యక్రియలు నారావారిపల్లిలో ఈ రోజు సాయంతరం 4 గంటలకు జరగనున్నాయి.

Dr.Mohan Babu's Brother-in-law Passed Away!