బాలీవుడ్ లో వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. వాళ్లు కోరుకుంటే ఎప్పుడైనా రెచ్చిపోతారు. ఇప్పుడు శిల్పాశెట్టి కూడా ఇదే చేసింది. 40 ప్లస్ లోనూ రచ్చ రచ్చ చేసింది. ఈ వయసులో కూడా బికిని వేసి కుర్రాళ్ల మతులు చెడగొడుతుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. అందం అంటే వయసుతో పనిలేదని.. ఎప్పుడైనా అలాగే ఉంటుందని నిరూపిస్తుంది శిల్పాశెట్టి. ఏజ్ హాఫ్ సెంచరీ వైపు అడుగేస్తున్నా.. ఇప్పటికీ అందాల ఆరబోతలో పిచ్చెక్కిస్తుంది ఈ భామ.
ఒక్క శిల్పా మాత్రమే కాదు.. ఈ మధ్య అమీషా, కాజోల్, ఐశ్వర్యా, కరీనా లాంటి వాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు రెచ్చిప్తున్నారు. ఇప్పుడు శిల్పాశెట్టి ఇదే చేసింది. ఈ మధ్యే బీచ్ లో బికినీతో సముద్రానికే సెగలు పుట్టించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త పద్దతిగా ప్రాణాలు తీస్తుంది. చూపించి చూపించుకుండా 40 ప్లస్ అందాలను చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అందానికి ఫిదా కానివాళ్లు ఉండరు. ఆహా కుంద్రా ఎంత అదృష్టవంతుడు అని కుళ్లుకుంటారేమో ఈ ఫోటోను చూసి అభిమానులంతా. మొత్తానికి బాలీవుడ్ లో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అందానికి హద్దుల్లేవు అని నిరూపిస్తున్నారు ఈ ముదురు ముద్దుగుమ్మలు.