సదాశివపేట లో సెల్ బే 58 వ షోరూమ్ ని ప్రారంభిచిన్న ప్రముఖ సినీనటి సౌమ్య వేణుగోపాల్

రిటైల్ రంగంలో  ఫాస్ట్ గా దూసుకెళ్తున్న సెల్ బే మొబైల్ స్టోర్ 
Grand Launch of 58th CELLBAY at Sadasivpet Launching by Tollywood Actress Soumyavengopal
ఈరోజు సదాశివపేట లో విజయవంతంగా   58 వ  షోరూమ్ ని ప్రముఖ సినీనటి  సౌమ్య వేణుగోపాల్ చే (కాటమరాయుడు మూవీ మరియు తరాజువులు ఫ్రేమ్), సెల్ బే డైరెక్టర్ షేక్ రఫీ గారి చే కలిచి ఓపెన్ చేశారు. ప్రిఫరైడ్ స్టోర్ గా  సదాశివపేట లో  ప్రజలకి ఆన్ లైన్  ధరలకే అందుబాటు లోకి  తెచ్చారు. 
 
ఈ సందర్భoగా  సెల్ బే డైరెక్టర్ షేక్ రఫీ  మాట్లడుతూ  ఇలాగె  సెల్ బే  సంస్థ  ఈ 2017 వ  సంవత్సరం ముగిసెసరికి 100  స్టోర్స్ ని  విజయవంతంగా ప్రారంభిస్తారని సెల్ బే     సంస్థ  డైరెక్టర్స్ చెప్పారు.