సోకుల నయ‌గారాలు చూపిన పెళ్లికూతురు..

రుహానీ శ‌ర్మ‌.. పేరు గుర్తు పెట్టుకోండి. క‌చ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు ఇండ‌స్ట్రీకి ఈ పేరు చాలా అవ‌స‌రం. అందం కంటే అభిన‌యంతో ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంది రుహానీ. చిల‌సౌ సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌యమైన ఈ అస్సాం బ్యూటీ.. ఇప్పుడు అందంతోనూ మాయ చేస్తుంది. తాజాగా ఈ భామ ఫోటోషూట్ ఒక‌టి విడుద‌లైంది.
RUHANI SHARMA HOT NEW PHOTOSHOOT
ఇందులో అమ్మ‌డు ఫుల్లుగా రెచ్చిపోయింది. ఏదో సినిమాలో కారెక్ట‌ర్ క‌దా అని చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది కానీ ఇప్పుడు అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. హాట్ గా క‌నిపించ‌డం మొద‌లుపెడితే త‌న‌కంటే బాగా ఎవ‌రూ అందాలు ఆర‌బోయ‌లేరు అన్నంత‌గా రెచ్చిపోయింది ఈ బ్యూటీ.
ఇప్పుడు రుహానీ ఫోటోషూట్ చూసి బాపురే భామ పిచ్చెక్కించిందిగా అనుకుంటున్నారంతా. ఎందుకంటే చిల‌సౌలో మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయిగా చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది ఈ బ్యూటీ. ఇప్పుడు మాత్రం రెచ్చిపోయి.. మ‌తులు చెడ‌గొడుతుంది. పొట్టి బ‌ట్ట‌ల్లో కావాల్సినంతగా రెచ్చ‌గొట్టేసింది. ఒక్కో ఫోటోలో ఒక్కోలా ఫ్యూజులు పోయేలా గ్లామ‌ర్ గేట్లు ఎత్తేసింది రుహానీ. అందుకే ఇప్పుడు ఈ పెళ్లికూతురు వైపు ఇండ‌స్ట్రీ అంతా చూస్తుంది. స‌న్న‌గా మెరుపుతీగ‌లా కొంటెగా చూస్తూ అంద‌ర్నీ త‌న‌వైపు తిప్పుకుంటుంది రుహానీ. చిల‌సౌ ఫ్లాప్ అయినా కూడా అందులో ఆమె న‌ట‌న మాత్రం మంచి మార్కులు వేయించుకుంది. అందం ప్లస్ అభిన‌యం.. రేర్ కాంబినేష‌న్. ఇదే ఇప్పుడు రుహానీకి క‌లిసిరానుంది కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here