ఈ మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ అనసూయ అస్సలు ఆగడం లేదు. ఒక్కో రోజు ఒక్కో పోజ్ ఇచ్చి ఊపిరి ఆపేస్తుంది ఈ భామ. ఈమె చేస్తోన్న హాట్ పోజులకు టీవీలన్నీ షేక్ అవుతున్నాయి. అన్నింటికీ అందాలనే పెట్టుబడిగా పెట్టేసింది అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా హాట్ షోకు ఏ మాత్రం వెనకాడకుండా ఇరగదీస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య అనసూయ ఓ హాట్ ఫోటోషూట్ చేసింది.
వైట్ డ్రస్ లో సింగిల్ క్యాస్ట్యూమ్ తో పిచ్చెక్కించిన అనసూయ.. ఇప్పుడు మరో ఫోటోషూట్ తో రెచ్చగొట్టింది. ఈ సారి కూడా థండరింగ్ థైస్ చూపిస్తూ మతులు పోగొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. చీరలోనే మతులు చెడగొడుతుంది అను. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ గా మారిపోతూ ఫోటోషూట్ లలో బిజీగా ఉంటుంది ఈ భామ. అందాల రాక్షసిలా కవ్విస్తుంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రేంజ్ లో రెచ్చిపోతోంది అనసూయ.
ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.. నేనేంటో చూపిస్తా అనే రేంజ్ లో తన హాట్ షోతో దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తోంది ఈ బ్యూటీ. మొత్తానికి అనసూయ తాను హీరోయిన్ లా ఫిక్సైపోయిందన్నమాట. మరి ఈ హాట్ అందాల ఆరబోత చూస్తుంటే అందానికే అసూయ పుట్టేలా ఉంది కదా..! మరోవైపు సినిమాలోనూ బిజీగా ఉంది ఈ భామ. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2లో నటిస్తుంది అనసూయ. ఇందులో వరుణ్ తేజ్, వెంకటేశ్ హీరోలు. కీలకమైన పాత్రలోనే అనసూయ ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అను టైమ్ అలా నడుస్తుందిప్పుడు.