కొందరు ముద్దుగుమ్మలు జేబులోనే దురదృష్టాన్ని పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్లు ఏం చేసినా హిట్లు మాత్రం రావు. అందాలన్నీ ఆరబోయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అవకాశాలు మాత్రం రావు. అప్పుడు ఓపెన్ చేస్తారు అందాలు ఫర్ సేల్ అంటూ ఓ దుకాణం. అదే గ్లామర్ షాప్. అడక్కపోయినా అందాలన్నీ సేల్ అంటూ బయటికి చూపిస్తుంటారు. సేల్స్ సరిగ్గా లేనపుడు.. షాపింగ్ మాల్స్ అన్నీ 50 పర్సెంట్ ఫ్రీ అని ఆఫర్ ఇస్తుంటారు. అచ్చంగా అలాగే ఇప్పుడు అదాశర్మ కూడా అందాలను బేరం పెడుతుంది. ఈ మధ్య కాలంలో అదాశర్మ అనే ఓ అమ్మాయి ఉందనే విషయాన్నే దర్శక నిర్మాతలు బొత్తిగా మరిచిపోయారు. దాంతో తనను గుర్తు చేసే పనిలో బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ. అందుకే అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. పూరీ హ్యాండ్ పడిన తర్వాత కూడా ఎందుకో గానీ అదా ఫేట్ మారలేదు.
దాంతో ఫోటోషూట్లతో పిచ్చెక్కించడం అలవాటు చేసుకుంది అదా. చిట్టిపొట్టి డ్రస్సుల్లో ఎద అందాల్ని కెమెరా ముందు పరుస్తూ ప్రేక్షకులకు బ్యూటీతో హార్ట్ ఎటాక్ తెప్పించింది అదా. ఈ మధ్యే బీచ్ దగ్గర అమ్మడు చేసిన హంగామా మాటల్లో చెప్పడం కష్టం. అలల కంటే ఈ అమ్మడి సోయగాల అలలే ఎక్కువగా ఎగిసిపడుతున్నాయక్కడ. ఇక ఇప్పుడు ఓ ఈవెంట్ కు వచ్చిన అదా.. అందాల ఆరబోతతో పిచ్చె క్కించేసింది. పూర్తిగా క్లీవేజ్ షోలతో మతులు పోగొట్టేసింది. ఇవన్నీ తనకు అవాకాశాలు తీసుకొస్తాయని నమ్ముతుంది అదాశర్మ. తెలుగులో ఈమెక ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ ఇవ్వలేకపోయారు. మెగా హీరోలతో నటించినా అదా జాతకం మారలేదు. సన్నాఫ్ సత్యమూర్తిలో చిన్న రోల్ కావడంతో ఇది కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ కాలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్ లోనూ అంతే. ఇక ఆదితో నటించిన గరమ్ ఎప్పుడు వచ్చి ఎప్పుడెళ్లిందో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో అదా కెరీర్ గాడిన పడాలంటే ఓ దిమ్మతిరిగిపోయే బ్లాక్ బస్టర్ పడాలి. కానీ పరిస్థితి చూస్తే చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. అది రావాలంటే అందాలు ఎరేయాలి. దాంతో ఇదిగో ఇలా అందాల ఆరబోతతో కాలం వెల్లదీస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అందాల్ని చూసైనా ఎవరైనా కరుణించకపోతారేమో చూడాలిక..!