మీకు అట్టెన్షన్ సీకింగ్ జబ్బు ఉంది అని ఇంక ఎవరితోనైనా అనిఉంటే ఆ టీవీ ఛానల్ అనుకున్నట్లు టి.ఆర్.పి రేటింగ్ పెరిగేదేమో కానీ వాళ్ళు ఈ మాట కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీతో అన్నారు. పాపం వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు సరికదా తిరిగి వాళ్లకే కౌంటర్ పడింది. అట్టెన్షన్ సీకింగ్ జబ్బు నాకు లేదు, మీకు ఉంది అందుకే నను పిల్చారు అని చురకలు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఎవరినైనా ఉద్రేకపడచ్చు కానీ ఆర్జివితో మాత్రం అది అంత వీజి కాదు గురు.