పవన్ కళ్యాణ్ తన అమ్మగారిని తిట్టిపించిన ప్రతిఒక్కరిని బాగా టార్గెట్ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ కావాలనే శ్రీ రెడ్డి తో అలా తిట్టించాను అని ఒప్పుకున్నాడు అయితే పెద్ద బూతు ఏమి కాదు అని క్లారిటీ కుడా ఇచ్చాడు ఆర్జీవీ, అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రం పల్లెటూళ్లలో ఆ తిట్టు చాలా కామన్ అని గట్టిగ చెప్పడంతో, దీనికి పవన్ కళ్యాణ్ వేసిన పంచ్ అదిరిపోయింది.పల్లెటూళ్లలో ఆ తిట్టు చాలా కామన్ అందుకు ఫీల్ అవాల్సింది ఏమి లేదు అని అంటాడు కాబట్టి అతను కూడా అదే తిట్టుతో పిలిచినా ఏమి ఫీల్ కాడు. ఇందు లో ఆర్జీవీ తో పాటూ రాధాకృష్ణ కి కలిపి ఒకేసారి బూతురత్న అనే బిరుదు ఇచ్చాడు అనుకోవచ్చు పవర్ స్టార్.