ఆహా.. ఈ పిల్ల మామూలుగా లేదుగా..!


తెలుగులో ఒక్క సినిమా చేసినా చాలు.. మ‌న ప్రేక్ష‌కులు ఆ భామ‌ను బాగానే గుర్తించుకుంటారు. వాణిక‌పూర్ ను కూడా ఇలాగే గుర్తు పెట్టుకున్నారు మ‌నోళ్లు. అప్ప‌ట్లో నాని ఫామ్ లో లేని టైమ్ లో ఆహా క‌ళ్యాణం సినిమాలో న‌టించింది వాణి. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన స‌రుకు అయినా కూడా ఎందుకో కానీ ఇక్క‌డ వాణికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ లో కూడా వాణికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ట్లేదు. అక్క‌డ న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది. ఆ మ‌ధ్య వ‌చ్చిన బేఫిక‌రేలో అయితే ప్ర‌తీ సీన్ లో ముద్దుల్లో ముంచెత్తింది ర‌ణ్ వీర్ సింగ్ ను. ఆ సినిమాలో పీక్స్ కు చేరిపోయింది అమ్మడి ర‌చ్చ‌. కానీ ఏం లాభం సినిమా ఫ్లాప్.. దాంతో మ‌ళ్లీ ఫోటోషూట్ల‌కు ప‌రిమిత‌మైంది వాణిక‌పూర్. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. ఆఫ‌ర్లు లేక మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై అదిరిపోయే అందాల షో చేస్తుంది వాణిక‌పూర్. తాజాగా ఓ ఈవెంట్ కు వ‌చ్చిన వాణి.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపించి ర‌చ్చ చేసింది. ఈ భామ అందాల తాకిడికి గూగుల్ త‌ల్లి కూడా వేడి చ‌ల్లార్చుకోవాల్సిన ప‌రిస్థితి. మ‌రి ఈ అందాల వాణిని ఎవ‌రు వాడుకుంటారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here