క్షిపణ ప్రయోగంచేసి ఉత్తర కొరియా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అమెరికా కి చిరెత్తుకొచ్చేలా చేసింది. దాని ఫలితంగా రేండు దేశాల నాయకులూ మాట్లా యుధం లోకి దిగారు. ఇప్పుడు మాటల యుధం కాస్త చేతకా యుధం ల మరేటట్టు ఉంది ఇద్దరి బెదిరింపులు చూస్తుంటే. ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ కు అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. అను బాంబు బటన్ తన టేబుల్ పై ఉంటుందని కిమ్ అమెరికాను హెచ్చరించగా, దానికి సమాదానం ఇస్తూ,తన అణు బటన్ కిమ్ కంటే శక్తిమంతమైనదని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాక తన వద్ద ఉన్న అణు బట్ పని చేస్తుందని కూడా ఆయన అన్నారు.