వరసగా క్షిపణి పరీక్షలు చేస్తూ దేశాలని రెచ్చ కొడ్తున ఉత్తర కొరియాకి చమురు సరఫరా చేయదు అని అమెరికా ప్రతిపదం పెట్టగా ఐరాసలో కుడా దాని ఆమోదించింది. అయితే చైనా ఉత్తర కొరియా కి సముదర మార్గం లో చమురు అందిస్తున్నారు అని వార్తలు వచ్చాయి.బహిరంగానే ట్రంప్ చైనా కి ‘రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది అని వార్నింగ్ ఇచ్చారు.నియమనిబంధలను అతిరాక్రమిస్తున్నారు అని ట్రంప్ చురకలు పెట్టారు. ఐరాస లో పేర్మనేట్ మెంబెర్ ఆయన చైనానే పాటించకపోతే మరి వేరేదేశాల పరిస్థితి ఏంటి? దీనికి వేరేదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.