ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు ఎంత వాదులాడుకున్నా. ఎన్ని చేమత్కారాలు వేసుకున్న వాళ్ల బంధమే వేరు. నిన్న జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చంద్రబాబు చెప్పగా వై.ఎస్.ఆర్.సి.పి నేత ‘సంభ్రమాశ్చర్యానికిలోనయ్యానండీ. ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. వీళ్ల ప్రేమానుబంధాలు చూసి అందరు కి కన్నుకొట్టేలా ఉంది.