ఫేమ్ గుణ్ణం గంగరాజు అని. ఈయన కూడా రాజమౌళికి బంధువే. వరసకి అన్నయ్య అవుతాడు. ఎన్టీఆర్-చరణ్ మల్టీస్టారర్ కు ఈయన 1980ల్లో సాగే ఒలంపిక్స్ కథను అందించాడని తెలుస్తుంది.
దీన్నే విజయేంద్రప్రసాద్ కూడా మెరుగులు దిద్దుతున్నాడని తెలుస్తుంది. ఇందులో చరణ్ హార్స్ రైడర్ గా.. ఎన్టీఆర్ బాక్సర్ గా నటించనున్నారని తెలుస్తుంది. మొత్తానికి రాజమౌళికి ఇన్నాళ్లూ అండగా ఉన్న పెన్ను కాస్తా ఇప్పుడు కాస్త పక్కకు జరిగిందన్నమాట. మరి గుణ్ణం గంగరాజు కథ ఎలా ఉండబోతుందో..?