తెలంగాణ ఉప ముఖ్యమంత్ర మహ్మూద్ అలీకి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు స్వల్పంగా హార్ట్ ఎటాక్ రాగ, వెంటనే జూబ్లిహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రస్తుతం మహ్మూద్ ఆలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఆయనను ఐసియు లో ఉంచి చికిత్స చేస్తున్నారు.