2018-19 ఆర్థిక సంత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు . వివిధ రంగాలతో పాటు పలు సంక్షేమ పథకాలకు ఆయన కేటాయింపులు ప్రకటించారు. అందులో ఏ వస్తువుల ధర పెంచబడినాయి అని చూస్తే అందులో ఆడవాళ్లకి మాత్రం బాగా అన్యాయం చేశారు అని చెప్పచు. ఆడవాళ్లకు అవసరం ఉన్న అన్ని వస్తువుల మీద రేట్ పెంచారు. అందులో ముక్యంగా కూరగాయల పండ్లు ధరలు వాటితో పాటు ఆలివ్ ఆయిల్ మరియు పల్లి నూనె పెంచారు. ఇప్పుడే బంగారం వెండి వజ్రాలు ఆకాశం ఎక్కి కూర్చున్నాయి అంటే వాటి మీద ఇంకా టాక్స్ పెంచారు అరుణ్ జైట్లే. ఇంకా మిగితా వాటికీ వస్తే సెంట్లు, టాయిలెట్ ప్రొడక్ట్స్, షేవింగ్ కిట్స్ పెడిక్యూర్ మానిక్యూర్ కిట్స్ పైన కూడా టాక్స్ పెంచారు. వీటిలో మహిళలు సంతోషిస్తుంది మాత్రం సిగరెట్ మీద కుడా టాక్స్ పెంచడం తో పైన పెంచిన వాటికీ చింతించట లేదు. ఎల్పీజీ కనెక్షన్స్ లేని మహిళలకు కనెక్షన్స్ పై హర్షం వెక్తం చేసారు