ట్రిపుల్ తలాక్ పై తీర్పు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఎవరు ఆయన మాట ద్వారా, రాతపూర్వకంగా, ఈమెయిల్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ ట్రిపుల్ తలాక్ అన్నారు అంటే వాళ్ళకి మూడేళ్లపాటు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ట్రిపుల్ తలాక్ కేసును నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణిస్తారు. అయితే ఈ చట్టం మాత్రం జమ్మూ లో తప్ప అన్ని రాష్ట్రలో అమల్లో ఉంటుంది. ఈ ఆమోదాన్ని మాత్రం కొన్ని ముస్లిం వర్గాలు వెతిరేకిస్తున్నాయి.